ఆర్జీవీకి తొలి అవకాశం ఎలా వచ్చింది! - ఆర్జీవీ అలీతో సరదాగా షోలో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6607831-thumbnail-3x2-rgv.jpg)
విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాలతో అభిమానులకు కొత్త అనుభూతిని పంచాడు. అయితే ఈ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చింది అక్కినేని0 నాగార్జున. ఆ అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఆలీతో సరదాగా షోలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నాడు.