పారిశుద్ధ్య కార్మికులకు నిర్మాత దిల్‌రాజు సాయం
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్ సమయంలోనూ మన కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. వారి వృత్తిని గౌరవిస్తూ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి 2 వేల శానిటైజర్స్, మాస్క్‌లను కార్మికులకు పంపిణీ చేశారు. అలానే తెలంగాణ ఫిక్కీ అసోసియేషన్.. వారికి తినుబండారాల ప్యాకెట్లను అందజేసింది.