నిహారిక పెళ్లి.. మెగా కుటుంబం సందడి - నిహారిక పెళ్లి వార్తలు
🎬 Watch Now: Feature Video
మెగా డాటర్ నిహారిక పెళ్లి.. బుధవారం ఉదయ్విలాస్లో అంగరంగవైభవంగా జరిగింది. అయితే అంతకుందు పెళ్లి కూతురు వేడుకలో ఆమె చాలా సందడి చేసింది. అందరినీ ఆటపట్టించింది. ఈ కార్యక్రమంలో వధూవరులతో పాటు కుటుంబ సభ్యుల పాల్గొని ఎంజాయ్ చేశారు.