''అనగనగా ఒకరోజు'కు మొదట డైరక్టర్ నేనే' - alitho saradaga

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2019, 8:23 PM IST

తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణవంశీ సృజనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'గులాబీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'నిన్నే పెళ్లాడతా', 'సింధూరం', 'సముద్రం', 'ఖడ్గం' లాంటి వైవిధ్యభరితమైన సినిమాలతో మంచి గుర్తింపు సాధించాడు. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ దర్శకుడు 'అనగనగా ఒకరోజు' సినిమా దర్శకత్వం నుంచి ఎందుకు తప్పుకోవల్సి వచ్చిందో తెలిపాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.