thumbnail

By

Published : Apr 29, 2020, 10:34 AM IST

ETV Bharat / Videos

'ఇది మా ప్రార్థన.. కరోనా నుంచి రక్షించు దేవా'

"ఇది మా ప్రార్థన... మన్నించు దేవా.. గోవిందా.. రక్షమామ్​.. కరోనా తః" అంటూ ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, శోభరాజు, మంగ్లీ, దీపు వంటి గాయనీ గాయకులు.. ఈ గీతాన్ని ఆలపించారు. కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించమంటూ దేవుడ్ని పార్థిస్తూ పాట పాడారు. ప్రకృతి నాశనం చేసినందుకు మమల్ని క్షమించు, మా తప్పును మేం తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నామని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.