'శోభన్‌బాబు సైకిలెక్కాలి.. ఎన్టీఆర్ ఏనుగెక్కాలి' - k raghavendra rao latest
🎬 Watch Now: Feature Video

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. అలనాటి హీరో ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. 'అడవిరాముడు' సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వీటితో పాటే మరిన్ని అంశాలను పంచుకున్నారు.
Last Updated : Oct 30, 2019, 12:21 PM IST