ఎయిర్‌పోర్ట్‌లో జాన్వీ.. అదిరే ఔట్ఫిట్తో పూజ - ముంబయి వీధుల్లో పూజా హెగ్డే
🎬 Watch Now: Feature Video
ముంబయి వీధుల్లో పూజా హెగ్డే, జాన్వీ కపూర్లను క్లిక్‌మనిపించారు అభిమానులు. జాన్వీ ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించింది. యూఎస్‌లో ఉన్న తన సోదరి ఖుషీ కపూర్‌ను కలిసి తిరిగి స్వదేశానికి వచ్చిందీ భామ. పూజ ముంబయిలోని ఓ నిర్మాణ సంస్థ బయట తళుక్కున మెరిసింది.