కరోనాపై పోరాటం సాగిస్తోన్న సైనికులకు జిందాబాద్ - ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ చంద్ర
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6871131-686-6871131-1587388090780.jpg)
కరోనా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో పలువురు టాలీవుడ్ గాయకులు, సంగీత దర్శకులు పాటలు రూపొందించారు. ఆ జాబితాలో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ చంద్ర చేరాడు. కరోనాపై పోరాడుతున్న వైద్య, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ భాష్యశ్రీ రచించిన పాటకు రాప్రాక్ షఖీల్ సంగీతాన్ని సమకూర్చాడు.
TAGGED:
sriram song on corona