సినిమా షూటింగ్​ నుంచి మిస్సయిన అంజలి - tollywood news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2020, 6:50 PM IST

'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరోయిన్ అంజలి.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. విక్టరీ వెంకటేశ్​తో నటించిన 'మసాలా' సినిమా షూటింగ్​లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పింది. కొన్ని రోజులు ఎందుకు మిస్సవ్వాల్సి వచ్చిందో వివరించింది. వీటితో పాటే మరిన్ని విషయాలు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.