సోదరితో డిన్నర్​కు కత్రిన.. ఎయిర్​పోర్ట్​లో సన్నీ - ముంబయి వీధుల్లో నోరా పతేహీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 2, 2021, 11:25 AM IST

బాలీవుడ్ తారలు ముంబయి వీధుల్లో సందడి చేశారు. అమైరా దస్తూర్, సన్నీ లియోనీ, సోహా అలీఖాన్ ఎయిర్​పోర్ట్​లో దర్శనమివ్వగా కత్రినా కైఫ్ తన సోదరి ఇసబెల్లే కైఫ్​తో కలిసి డిన్నర్​కు వెళ్లింది. అలాగే నోరా ఫతేహీని అభిమానులు వారి ఫోన్లలో క్లిక్​మనిపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.