ప్రపంచంలో అన్నింటి కంటే పెద్ద యుద్ధమదే: త్రివిక్రమ్ - tollywood news
🎬 Watch Now: Feature Video
'అల వైకుంఠపురములో' చిత్రం విడుదల సందర్భంగా శనివారం మీడియాతో ముచ్చటించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సందర్భంగా సినిమాలో డైలాగ్స్ గురించి వివరించాడు. సినిమాలోని "గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్"(నా అనుకున్న వాళ్లతోనే యుద్ధాలన్నీ) అనే సంభాషణ గురించి చెప్పాడు.