లాక్​డౌన్​ కష్టాల్లో పేదలకు అండగా వివేక్, మికాసింగ్ - రేషన్ పంచిన వివేక్ ఒబెరాయ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 14, 2021, 11:02 AM IST

కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. వారికి తోచిన సాయం చేస్తున్నారు. నటుడు వివేక్ ఒబెరాయ్​ పేద ప్రజలకు ఉచితంగా రేషన్ అందించారు. అలాగే సింగర్ మికా సింగ్ ముంబయిలో అవసరం ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తూ కనిపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.