'కలర్స్ స్వాతి.. అంటే అందుకే నచ్చదు' - colours swathi
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3872968-thumbnail-3x2-swati.jpg)
'కలర్స్' ప్రోగ్రామ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి స్వాతి. అనంతరం 'డేంజర్', 'ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే' చిత్రాల్లో సహాయ నటిగా చేసి మెప్పించింది. తమిళ సినిమా 'సుబ్రమణ్యపురం' ద్వారా హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. తెలుగులో 'అష్టాచెమ్మా' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన స్వాతి అలీతో సరదాగా షోలో పాల్గొని మనసులోని మాటలను వెల్లడించింది.