ఐదేళ్ల తర్వాత అలా చేస్తే ఎవరూ చూడరు: రష్మి - entertainment news
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన యాంకర్ రష్మి.. పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలే ఎక్కువగా ఎందుకు చేయాల్సి వస్తుందో వివరించింది. వ్యాఖ్యత అలీ తాను చెన్నైలో ఉండగా జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించాడు. ఓ నటుడి జీవితంలో రోజూవారీ ఎదురయ్యే అనుభవాలను వివరించాడు.
Last Updated : Feb 29, 2020, 5:24 PM IST