ఆలీతో సరదాగా.. కార్యక్రమానికి సినీనటుడు సప్తగిరి హజరయ్యాడు. ఆలీతో కలిసి సందడి చేశాడు. వెంకట ప్రభు ప్రసాద్ నుంచి సప్తగిరి అనే పేరు తనకు ఎలా వచ్చిందో ఆలీకి చెప్పాడు.