అవార్డు ఇస్తూ గట్టిగా కౌగిలించుకున్నారు: చరణ్‌రాజ్ - ఆలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video

'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటుడు చరణ్‌రాజ్ సందడి చేశాడు. అలనాటి హీరో ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
నంది అవార్డ్స్ కార్యక్రమంలో వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనను వివరించాడు.