Prathidwani: కూటమి దిశగా కేసీఆర్​ ప్రయాణం, ప్రభావం ఎలా ఉండబోతోంది? - prathidwani

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2022, 9:49 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

జాతీయ రాజకీయాల దిశగా సీఎం కేసీఆర్​ అడుగులు వేగంగా సాగుతున్నాయి. గుణాత్మక మార్పు రావాలంటూ ముందుకెళ్తున్నారు. భాజపా ముక్త్​ భారత్​ అంటూ వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు విపక్ష పార్టీల నేతలతో వరుస భేటీలవుతున్నారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే కేసీఆర్​ ప్రయాణం సాగుతోంది. ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది. ఈ అంశంపై ఇవాళ ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.