గుజరాత్లో మోదీ రోడ్ షో.. కిలోమీటర్ల మేర జనసందోహం - గుజరాత్లో ప్రధాని మోదీ
🎬 Watch Now: Feature Video

Modi in Gujarat: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం తర్వాత గుజరాత్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భాజపా కార్యాలయం వరకు నిర్వహించిన రోడ్‌షోకు తరలివచ్చిన ప్రజలకు మోదీ అభివాదం చేశారు. తన సొంత రాష్ట్రంలో రెండురోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST