నృత్యం చేస్తూ పవన్​కల్యాణ్​ చిత్రం.. 48నిమిషాలలో రూపొందించిన చిన్నారులు - Guntur girls draw Pawan Kalyan photo

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 10, 2022, 2:04 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

two girls draw Pawan Kalyan photo doing dance: నృత్యం చేస్తూ పవన్ కల్యాణ్ చిత్రాన్ని ఇద్దరు చిన్నారులు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్​ సజల్​మీర్జా, షేక్​ రోసెల్​ మీర్జాలు నృత్యం చేస్తూ ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. 112అంగుళాల వెడల్పు 139 అంగుళాల ఎత్తు కలిగిన ఈ చిత్రాన్ని.. సుమారు 48నిమిషాలపాటు నృత్యం చేస్తూ రూపొందించారు. చిత్రకళ రోబో టెక్ట్స్​లో శిక్షణ తీసుకున్నట్లు చిన్నారులు తెలిపారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.