Telangana High Court Shock TO Gadwala MLA : "డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. నేను ప్రజల మనిషిని" - గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి ఇంటర్వ్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 6:56 PM IST

Telangana High Court Shock TO Gadwala MLA : శాసనసభ ఎన్నికకు ఇంకా మూడు నెలలే గడువు ఉంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల మీద ఎన్నికల అఫిడవిట్​లు తప్పుగా నమోదు చేశారని హైకోర్టు ముందు ఎన్నికలో గెలుపొందిన ఎన్నిక చెల్లదని చెపుతుంది. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి ఎన్నికపై హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2018 శాసనసభ ఎన్నికలో కృష్ణమోహన్​ రెడ్డి ఎన్నిక చెల్లదని.. అప్పుడు పోటీ చేసిన సమీప ప్రత్యర్థి డీకే అరుణ ఎమ్మెల్యేగా గెలుపొందారని హైకోర్టు తెలిపింది. 2024 శాసనసభ ఎన్నికకు కూడా సీఎం కేసీఆర్​ 115 మంది బీఆర్​ఎస్​ అభ్యర్థుల జాబితాలో గద్వాల నుంచి మళ్లీ సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్​ రెడ్డినే బరిలోకి దించుతున్నారు. ఎన్నికకు సంబంధించి అసలు ఈ వివాదం ఏంటి? ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల్లో ఈ తీర్పు ఎంత వరకు ఆయనకు నష్టం కలిగిస్తుంది. హైకోర్టు తీర్పుపై అసలు ఎలా ముందుకు పోతారనే విషయంపై ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్​ రెడ్డితో ఈటీవీ/ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.