హైదరాబాద్​లో మరో లగ్జరీ ఫ్యాషన్​ ఎగ్జిబిషన్​.. ఎప్పటినుంచంటే..? - మోడల్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2023, 10:53 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

Sutra Luxury Fashion Exhibition: హైదరాబాదీ వాసులను మరో లగ్జరీ ఫ్యాషన్​ ఎగ్జిబిషన్​ ఆకట్టుకోనుంది. ఈ నెల 11వ తేదీ నుంచి తాజ్​ కృష్ణాలో ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్..​ మూడు రోజులు పాటు కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రదర్శనలో మహిళలకు ఉపయోగపడే సంప్రదాయ, ఆధునిక వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. అంతే కాకుండా ఇంటికి ఉపయోగపడే అలంకార సామన్లు, గిఫ్ట్​ ఆర్టికల్స్​ కూడా ఉంటాయని పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.