డైమండ్ జ్యూయలరీతో సందడి చేసిన రాశీఖన్నా - హైదరాబాద్​లో సందడి చేసిన రాశీఖన్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 21, 2022, 12:41 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

Cine actress Rashi Khanna: ప్రముఖ సినీ కథానాయిక రాశీఖన్నా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయారు. దీపావళి సందర్భంగా నగరంలోని ఓ జ్యూయలరీ షాప్‌లో సరికొత్త డైమండ్‌ కలెక్షన్‌ను ఆమె ఆవిష్కరించారు. దీపావళి అందరు సంతోషంగా జరుపుకోవాలని, ఈ ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటున్నానని తెలిపారు. సర్దార్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నందున, అందుకే ఈ దీపావళి నాకు చాలా ప్రత్యేకమైన్నదన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.