వెన్నుకు పసిబిడ్డతో వీధులు ఊడుస్తున్న మహిళ.. వీడియో వైరల్! - sweeping lady with baby
🎬 Watch Now: Feature Video
Sweeper with baby on back: ఒడిశా మయూర్భంజ్ జిల్లాలో ఓ మహిళ తన బిడ్డను వీపునకు కట్టుకొని వీధులు ఊడుస్తోంది. బరిపాడా మున్సిపాలిటీలో పనిచేస్తున్న లక్ష్మీ ముఖి.. తన రోజువారీ విధులను బిడ్డతో కలిసి నిర్వహిస్తోంది. తన ఇంట్లో ఎవరూ లేరని అందుకే.. బిడ్డను తనతోపాటు తీసుకొచ్చినట్లు పేర్కొంది. 'గడిచిన పదేళ్లుగా నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నా. ఇది నాకు సమస్యేం కాదు' అని చెబుతోంది లక్ష్మి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST