సైకిల్​పై వెళ్తున్న పిల్లల్ని ఢీకొట్టిన కారు, ఒకరి పరిస్థితి విషమం - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2022, 5:25 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

రాజస్థాన్ హనుమాన్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జసానా గ్రామ సమీపంలో సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు చిన్నారులను అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాబిన్​, సురేంద్ర అనే ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో రాబిన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు చిన్నారుల స్వస్థలం ఫెఫానా అనే గ్రామమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని ఫెఫానా పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.