మేకలపై రైతు ప్రేమ వర్షంలో తడవకుండా రెయిన్కోట్లు - తమిళనాడు తంజావూరు వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని తంజావూరులో అరుదైన ఘటన జరిగింది. గణేషన్ అనే వృద్ధ రైతు తన పెంపుడు మేకలపై ప్రేమను చాటుకున్నాడు. వర్షానికి మేకలు తడవకుండా బియ్యపు గోనె సంచులతో వాటికి రెయిన్కోట్లను తయారు చేశాడు. మేకలను తన పిల్లల్లా భావిస్తానని తెలిపాడు గణేషన్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST