Pratidwani: ఈవీలు ఎందుకు పేలుతున్నాయి? - విద్యుత్ వాహనాల పేలుళ్లు
🎬 Watch Now: Feature Video
ఒకటి కాదు... రెండు కాదు! ఒకదాని వెంట మరొకటి! ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యుత్ వాహనాల పేలుళ్లు సృష్టిస్తున్న కలకలం ఇది. ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయిన సికింద్రాబాద్ రూబీ హోటల్ ప్రమాదానికి అవే కారణంగా తేలింది. అసలు ఈవీల్లో పేలుళ్లకు కారణాలు ఏమిటి? ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలు మన వాతావరణానికి సురక్షితమా కాదా? ఇప్పుడు ప్రమాణాలు, నియంత్రణపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST