Pratidwani: పాఠశాల విద్యలో ఎందుకీ తడబాట్లు? దిద్దుబాటు మార్గాలేమిటి? - పాఠశాల విద్యలో సమస్యలు
🎬 Watch Now: Feature Video
విద్యార్థి వికాసానికి పునాది.. పాఠశాల విద్య! అలాంటి నాణ్యమైన విద్యే లక్ష్యంగా సంస్కరణల కోసం రాష్ట్రప్రభుత్వాలూ.. తమవంతు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. అయితే వీటి అసలు ఉద్ధేశం నెరవేరుతుందా..? పిల్లలకు పరిపూర్ణమైన విద్య అందుతోందా? చాలాకాలంగా దానికి లేదనే సమాధానం చెబుతున్నాయి... NCERT ఇటీవల నిర్వహించిన మరో అధ్యయనంలోనూ అలాంటి ఆందోళనకర అంశాలే వెలుగు చూశాయి. అక్షర యజ్ఞంలో ఎందుకీ తడబాట్లు? దిద్దుబాటుకున్న మార్గాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST