Prathidhwani ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎందుకీ గల్ఫ్ గోస
🎬 Watch Now: Feature Video
prathidwani on Gulf Scams గల్ఫ్ ఏజెంట్లపై కొరవడిన నిఘా.. వలసల మాటున మోసాలు.. రాష్ట్రంలో ఈ అంతులేని కథ కొనసాగుతునే ఉంది. ఉపాధి పేరిట వంచనకు గురి అవుతున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగతునే వస్తోంది. మోసకారి ఏజెంట్ల బారిన పడి.. మలేషియా విమానాశ్రయంలో చిక్కుకుని.. బతుకు జీవుడా అంటూ స్వస్థలాలకు తిరిగి వచ్చిన 80మంది వ్యథే ఇందులో మొదటిదో, చివరిదో కాదు. ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎందుకీ గల్ఫ్ గోస? నకిలీ, మోసకారి ఏజెంట్ల బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేది ఎలా? అసలు.. నైపుణ్యం కలిగిన తెలంగాణ యువతకు ప్రభుత్వం తరఫునే గల్ఫ్ ఇతర దేశాల్లో ఉపాధి కల్పించేందుకు టామ్‌కామ్ వంటి విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇదంతా ఎందుకు కొనసాగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST