భక్తుడి వినూత్న యాత్ర కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ - చేతులతో నడుస్తూ యాత్ర

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 11, 2022, 8:15 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేపడతున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​ బల్లియా జిల్లాకు చెందిన 46 ఏళ్ల అశోక్​ ఈ వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఝార్ఖండ్​ దేవ్​గఢ్​లోని బాబా బైధ్యనాథ్​ దేవాలయానికి వెళ్లాక ఈ యాత్రను ముగిస్తాడు. జులై 11న యాత్రను ప్రారంభించిన అశోక్​ 126 రోజుల్లోనే 105 కిలోమీటర్ల దూరం నడిచాడు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.