Cobra dance on road: నడిరోడ్డుపై నాగుపాము నాట్యం - telangana latest news
🎬 Watch Now: Feature Video
cobra on road: అప్పుడప్పుడు పాములు కనిపించడం సహజమే. కానీ ఒక చోట ఏకంగా అరగంట పాటు నాగుపాము పడగ విప్పి విన్యాసం చేసింది. ఏదో సర్కస్లో ఆడించారనుకుంటున్నారా? కాదు. ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం-పెగళ్లపాడు మధ్య ఆర్ఓబీ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST