బెనారస్ చీరలా మెరిసిపోతున్న గ్రాండ్ కేక్ చూడడానికి ఎంత బాగుందో - pune news
🎬 Watch Now: Feature Video
దేశంలో బెనారసీ చీరలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే మహారాష్ట్రోలని పుణెకు చెందిన ప్రాచీ దబల్ దేబ్ ఆ చీర అందాలను ప్రతిబింబించే కేకును తయారు చేశారు. ఇటలీలో జరిగే అంతర్జాతీయ కేకు ప్రాజెక్టు పోటీకి తాను తయారు చేసిన కేకు ఎంపికైనట్లు ప్రాచీ తెలిపారు. వివిధ దేశాల సంస్కృతులను ప్రతిబింబించే కేకుల తయారు చేయడమే ఈ ప్రదర్శనల ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST