పారిస్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు - ప్రాన్స్
🎬 Watch Now: Feature Video
Bathukamma and Dussehra Celebrations: ప్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రాన్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు.. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు . అందరూ కలసి దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు. . అనంతరం తెలుగింటి ఆడపడుచులలు, ఫ్రెంచ్ దేశస్థులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ పాటలు, నృత్యాలు నిర్వహించారు.. కార్యక్రమంలో ఎం. రఘునందన రావు , డానియల్ నే జెర్స్, మునిస్వామి రాజారాం, శ్రీమతి స్టెల్లా, శ్రీ కన్నబిరాన్ , పాల్గొన్నారు . వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సూరజ్, నమ్రత, విజయ్ పల్ల, స్వాతి, ప్రద్యుమ్న తమ గానమృతాలతో ప్రేక్షకులను అలరించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST