నడిరోడ్డుపై ఆపి స్కూటీ లాక్కెళ్లిన దుండగులు - అమృత్​సర్​ స్కూటీ దొంగతనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 24, 2022, 7:28 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

పంజాబ్​లో ముగ్గురు దుండగులు నడిరోడ్డుపై దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి అమృత్​సర్​లోని ఓ రోడ్డుపై స్కూటీని ఆపి మరీ లాక్కెళ్లారు. స్కూటీ యజమానిని ఆయుధాలతో బెదిరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.