అగ్ని ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి బీటలు వారిన గోడలు - accidentally a gas cylinder blasted
🎬 Watch Now: Feature Video
Gas Cylinder Blasted: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలే మామిడిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై పేలుడు సంభవించింది. భారీ పేలుడు ధాటికి ఇంటి తలుపులు బద్దలయ్యాయి. గోడలు బీటలు వారాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఇరుగుపొరుగు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST