తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా.. సుందరాంగుల హంసనడకలు - models Fashion show at himayath nagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14678961-349-14678961-1646800424164.jpg)
ముక్కుకు ముక్కెర, చెవులకు రింగులు, నడుముకు వడ్డానం, సంప్రదాయ వస్త్రాలు ధరించి... యువతులు సందడి చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని... హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో బంగారు ఆభరణాల షోరూం వేడుకలను నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యువతులు... తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలంకరణతో ఆకట్టుకున్నారు. సరికొత్త డిజైన్లతో కూడిన ఆభరణాలు ధరించి ప్రదర్శించారు. ఫొటోలకు పోజులిస్తూ అందమైన హంసనడకలతో అలరించారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST