అదరగొట్టిన అమ్మాయిలు - girls
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ సోమాజీగూడలోని విల్లామేరీ కళాశాలలో విద్యార్థులు 2కె 19 పేరిట మేళా నిర్వహించారు. అమ్మాయిలు అందంగా ముస్తాబై... సంప్రదాయ, ఆధునిక వస్త్రాలంకరణతో అదరహో అనిపించారు. నృత్యప్రదర్శనలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.