'ది స్టేట్‌మెంట్ షో' ప్రదర్శనలో సోనాల్ చౌహాన్ - bollywood actress
🎬 Watch Now: Feature Video
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సందడి చేశారు. 'ది స్టేట్‌మెంట్ షో' పేరిట ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాల ప్రదర్శన రెండవ ఎడిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఆభరణాలను అలంకరించుకుని సోనాల్ ధగధగలాడారు. నగలంటే మహిళలకు అమితమైన ప్రేమ అని సోనాల్ తెలిపారు.
రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 27 ప్రముఖ బ్రాండ్లు పాల్గొన్నాయి. విభిన్న రకాల ఆభరణాలతోపాటు వైవిధ్యమైన డిజైన్లు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.
TAGGED:
bollywood actress