సినిమాకు 'గని' పేరు పెట్టడానికి పవన్​కళ్యాణే​ కారణమా? - varun tej speak pawan kalyan

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 2, 2022, 3:31 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

మెగాప్రిన్స్​ వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా ఏప్రిల్​ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్​ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు 'గని' పేరు ఎందుకు పెట్టారో చెప్పారు ​హీరో వరుణ్ తేజ్. 'గని' పేరు పెట్టడంలో తన బాబాయ్​ పవన్​ కళ్యాణ్ ఇన్​స్పిరేషన్​ కూడా ఉందని వరుణ్​ చెప్పాడు. ​
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.