టౌన్షిప్లో అగ్నిప్రమాదం..భారీ మంటలు - పెన్సిల్వేనియా నార్త్ కోవెంట్రి టౌన్షిప్
🎬 Watch Now: Feature Video
అమెరికా పెన్సిల్వేనియాలోని నార్త్ కోవెంట్రి టౌన్షిప్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేక ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.