విలాసాల నగరంపై మిడతల దండయాత్ర - నెవాడా
🎬 Watch Now: Feature Video
అమెరికా నెవాడా రాష్ట్రంలోని లాస్ వేగాస్లో మిడతలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని నెలల క్రితం కురిసిన వర్షాలతో తడి వాతావరణం ఉన్నందున మిడతలు ఆ ప్రదేశానికి ఆకర్షితులయ్యాయి. ఇళ్లు, హోటళ్లు, పార్కులు అన్నిచోట్లా కుప్పలుతెప్పలుగా మిడతలే దర్శనమిస్తున్నాయి.