అమెరికాను వణికిస్తోన్న పెనుతుపాను - Texas
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని పెనుతుపాను వణికిస్తోంది. భారీ వర్షంతోపాటు గంటకు 96 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటి వరకు 12 మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ఫ్రాంక్లిన్ నగర వాసులు తుపాను ధాటికి ఆవాసాలు కోల్పోయి ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. బలమైన గాలులతో తుపాను ఆదివారం ఒహాయో వ్యాలీ వైపు మళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Last Updated : Apr 14, 2019, 9:18 AM IST