అమెరికా ఫ్లోరిడా నగరంలో శనివారం రాత్రి ఆకాశం నుంచి దూసుకొచ్చిన కాంతి పుంజం ఓ ఉల్క అయి ఉండొచ్చని జాతీయ వాతావరణశాఖ తెలిపింది. అయితే ఈ ఉల్క సరిగ్గా ఎక్కడ పడిందో ఇంకా గుర్తించలేదంది.