అమెరికాలో టోర్నడో బీభత్సం... మహిళ మృతి - Texas
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని తుఫాన్ అతలాకుతలం చేసింది. భీకర గాలులకు ఓ మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ప్రచండ గాలులకు తూర్పు టెక్సాస్లోని చారిత్రక కట్టడం 'కాడ్డో మౌండ్స్ స్టేట్' దెబ్బతింది.