thumbnail

By

Published : Aug 9, 2020, 8:59 PM IST

ETV Bharat / Videos

సూపర్​ మార్కెట్లో 'బీరుట్​ పేలుళ్ల' భయానక దృశ్యాలు

లెబనాన్​ రాజధాని బీరుట్​లో జరిగిన విధ్వంసాన్ని ప్రపంచం ఇప్పట్లో మర్చిపోదు. ఆ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు కదులుతున్నాయి. తాజాగా.. జోకక్​ అల్​ బిలాత్​ జిల్లాలోని ఓ సూపర్​ మార్కెట్​కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. పేలుడు సమయంలో మార్కెట్​ లోపల, బయట నెలకొన్న పరిణామాలు ఇందులో స్పష్టంగా కనిపించాయి. ఏం జరిగిందో తెలియక మార్కెట్​ లోపల ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.