ప్రభుత్వ 'కరోనా అక్రమాల'కు నిరసనగా సైకిల్ ర్యాలీ
🎬 Watch Now: Feature Video
కరోనాపై పోరులో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ స్లొవేనియా వాసులు నిరసనకు దిగారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ లూబియానాలో ఒకేసారి 3 వేల మంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పీపీఈలు, వెంటిలేటర్ల కొనుగోలులో రాజకీయ జోక్యం తగదంటూ నినదించారు. స్లొవేనియాలో ఇప్పటివరకు 1,434 కరోనా కేసులు నమోదయ్యాయి. 93 మంది మరణించారు.