Snowfall in China: ఎడారిలో హిమపాతం.. ఎటు చూసినా శ్వేతవర్ణ శోభితం - చైనా ఎడారి మంచు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2021, 1:28 PM IST

Snowfall in China: చైనాలోని తక్లమకాన్​ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా ధవళవర్ణంతో కనువిందు చేస్తోంది. షింజియాంగ్​ ఉయ్​గుర్​ ప్రాంతంలో కురిసిన మంచు వల్ల ఆహ్లాదకరం వాతావరణం ఏర్పడింది. ఇసుక దిబ్బలు, చెట్లు శ్వేతవర్ణంలో దర్శనమిస్తున్నాయి. ప్రకృతి అందాలు మైమరిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.