thumbnail

మంచులో దిగ్గజాల అదిరిపోయె రేసింగ్​

By

Published : Mar 22, 2019, 10:23 AM IST

ఫిన్​లాండ్​లో ప్రఖ్యాత రేసింగ్​ డ్రైవర్​ కలె రోవన్​పెరా, స్నో బోర్డర్​ ఎరోరో ఎటాలా కలిసి లా ప్లాండ్​ప్రాంతంలోని మంచు కొండల్లో రేసింగ్​ అదరగొట్టారు. రోవన్​పెరా కారు డ్రైవింగ్​ చేస్తుండగా, ఎరోరా ఎటాలా దానిని అనుసరిస్తూ వినూత్న వినాస్యాలు చేశాడు. కారును బొంగరంలా గిరాగిరా తిప్పుతూ అద్భుత విన్యాసాలు చేశాడు రోవర్​పెరా. వీరిద్దరు పోటీపడి చేసిన రేసింగ్​ వీడియో మీకోసం...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.