చలికాలంలో వణికిస్తున్న వరద- జనం బెంబేలు - తెలుగు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
బ్రిటన్లో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ష్రూస్బెరి పట్టణంలో తుపాను బీభత్సం సృష్టించగా ముగ్గురు మరణించారు. రోడ్లు, ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. మరో భారీ వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించగా.. స్థానికులు ఆందళన చెందుతున్నారు.
Last Updated : Mar 2, 2020, 12:18 PM IST