వాతావరణ మార్పులపై జర్మనీలో ఆందోళనలు - protest
🎬 Watch Now: Feature Video
ఐరోపాలోని దాదాపు 16 దేశాలకు చెందిన 20 వేల మంది విద్యార్థులు పశ్చిమ జర్మనీలోని ఓ బొగ్గు గని వద్ద నిరసనకు దిగారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలన్న ప్రతిపాదనకు ఐరోపా సమాఖ్య దేశాధినేతలు అంగీకారం తెలపనందుకు నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టారు.