జూలో ఘనంగా పుట్టినరోజు చేసుకున్న 'పాండా' - Shanghai zoo park in China

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2020, 2:19 PM IST

చైనాలోని షాంఘై జంతు పరిరక్షణ అధికారులు.. అక్కడి జూలో పాండాలకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాండాలు జూ మెుత్తం తిరుగుతూ సందడి చేశాయి. పాండాలకు ఇష్టమైన ఆహారంతో తయారైన కేకును అందించారు జూ అధికారులు. పుట్టిన రోజును తెలిపే విధంగా ప్రత్యేక బ్యానర్​ను ఏర్పాటుచేశారు.ఈ వేడుకలను పెద్దఎత్తున సందర్శకులు వీక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.